logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మర్కల్ గ్రామంలో మహిళ సమాఖ్య భవనము (SHG) కి భూమి పూజ



కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలో మహిళ సమాఖ్య భవనము (SHG) కి భూమి పూజ చేయడం జరిగింది మహిళల స్వయం సహాయక ఉపాధి అవకాశంతో మహిళలు అన్ని రంగాల్లో తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి మహిళా సమాఖ్య సంఘాలు తోడ్పాటు చేస్తాయి అని మహిళలు అన్ని రంగాల్లో ముందుకి రానివ్వాలి అని ఇందులో గ్రామ సర్పంచ్ కుంట ప్రియాంక సుభాష్ రెడ్డి ఉప సర్పంచ్ గుర్రపు లింగం గ్రామ సెక్రెటరీ స్రవంతి , పాలకవర్గం గ్రామ మహిళ అధ్యక్షురాలు ,ఉపాధ్యక్షురాలు VO
,CA లు, గ్రామ మహిళలు , గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

11
3390 views

Comment