*మీడియా బిల్డింగ్ వెనక సిటీ ప్లానర్ హస్తం..
*ప్రముఖ చానెల్ పేరు చెప్పి అక్రమ కట్టడాలు*
*ఇది మా బాస్ బిల్డింగ్*
నేను9 ఛానల్ రిపోర్టర్ అని బినామీ
*బ్రేకింగ్ న్యూస్*
*మీడియా బిల్డింగ్ వెనక సిటీ ప్లానర్ హస్తం..??*
*ప్రముఖ చానెల్ పేరు చెప్పి అక్రమ కట్టడాలు*
*ఇది మా బాస్ బిల్డింగ్*
*రజనీకాంత్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లే అంటున్న ఆ బబీ ఎవరు.?*
*బిల్డింగ్ దగ్గర పెద్ద బ్యానర్ పెట్టిన అక్రమ బిల్డింగ్ ఓనర్*
*నేను9 ఛానల్ రిపోర్టర్ ని నా పేరు బబీ అని బెదిరింపులకు దిగుతున్న రిపోర్టర్ బబీ ఎవరు.?*
*9 ఛానల్ పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులకు బెదిరింపులు..??*
*ఈ 9 ఛానల్ చేపట్టిన భారీ అక్రమనిర్మాణంతో ప్రభుత్వనికి సుమారుగా 30లక్షలు బొక్క..!!!*
*విజయవాడ విద్యాధరపురం 45వ డివిజన్ కబేళ సెంటర్ లో ఓ భారీ అక్రమ నిర్మాణం చోటు చేసుకుంది, ఈనిర్మాణం 9 ఛానల్ లో బాస్ గాపిలవబడే రజనీకాంత్ కి చెందిన బిల్డింగ్ అని బబి అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నారు,టౌన్ ప్లానింగ్ అధికారులతో డీల్ మాటాడుకున్నామని,సిటీ ప్లానర్ సైతం సైలెంట్ అయ్యారని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నీ సైతం నోరు మూయించి అక్రమ నిర్మాణం చేపట్టారుఈ బబి.*
*అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చి తన చానల్లో ప్రచారం చేసే9 ఛానల్ రజినీకాంత్,కబేలా ప్రాంతం రోటరీ నగర్ లో ప్లాన్ పెట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అవినీతికి పాల్పడి అక్రమ అంతస్తులు నిర్మించిందా అని ప్రజలు అయోమయంలోపడ్డారు.*
*కానీ స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు మాత్రం ఇది 9 ఛానల్ రజినీకాంత్ బిల్డింగ్ అని బబి, అనే వ్యక్తి మీడియాను అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణం చేపట్టారని పెదవి విరుస్తున్నారు.*
*ఈ అక్రమ నిర్మాణ 9 ఛానల్ రజినీకాంత్ కు సంబంధించిన బిల్డింగు కాదేమోనని, అన్యాయాలు అక్రమాలు వెలుగులోకి తీసుకువచ్చి పదిమందికి నీతులు చెప్పే9 ఛానల్ రజనీకాంత్ అక్రమ నిర్మాణం చేపట్టారాని ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని ధైర్యంగా పెద్దపెద్ద నాయకులను సైతం ఇంటర్వ్యూలు చేసి గడగడ లాడించేవారని, ఆయనకు ఉన్న మంచి పేరు చెడగొట్టడానికి బబి, అనే వ్యక్తి ఆయన పేరు చెప్పి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి బొక్క పెట్టారని టౌన్ ప్లానింగ్ అధికారులను బెదిరించి ఉంటారేమో అని స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది.*
*ఈ అక్రమ నిర్మాణానికి బాండ్లు పెట్టామని,బిపిఎస్ కూడా కట్టాముని ఆ సంస్థలో పనిచేసే బబి, అనే వ్యక్తి చెబుతున్నాడని, అంతేకాకుండా ఈ బిల్డింగు నిజంగా 9 ఛానల్ రజినీకాంత్ కి సంబంధించిన బిల్డింగ్ అయి ఉంటే ఆయన పేరు పెట్టకుండా బ్యానర్లో బబి అనే వ్యక్తి ఫోన్ నెంబర్ వేశారని ఈ బిల్డింగులో ఉన్న రహస్యం ఏంటో తెలియట్లేదు అయోమయంలో పడ్డామని స్థానిక తెలుగుదేశం నాయకులు వాపోతున్నారు.*
*ఈది అక్రమ నిర్మాణమా లేక సక్రమ నిర్మాణమా అనే పూర్తి వివరాలు9ఛానల్ వారే ప్రజలకు చెప్పాలి.*