పాంచాలి, గురువు నాయుడుపేట గ్రామాలలో
` భూసుపోషణ ` కార్యక్రమం
భూసుపోషణ పేరట భారత్ రాష్ట్రము అంతటా మార్చి 19 వ తేది నుండి ఏప్రిల్ 20వ తేది వరకు గ్రామాలలో నెల తల్లి వేడిని చల్లార్చడానికి గ్రామ వికాస్ సంస్థ రాష్ట్రము అంతట ఈ కార్యక్రమం చేపట్టింది... అందులో భాగంగానే గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో పాంచాలి లో శివాలయం దగ్గర
గురువి నాయుడు పేటలో రామాయలం దగ్గర జరిగింది... దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగా..
ఇప్పటికే ఎరువులు వాడి వాడి నెల తల్లి తన తత్వంను కోల్పోయినట్టు ..రైతే..చేస్తున్నాడు.
స్వదేశీ గో వదలి కల్తీ గోవులను వాడటం వలన దీని మలం మూత్రం పని చేయడం లేదు.... అందుకే రోజు రోజుకు రసాయన ఎరువులు పెంచుకుంటూ వెళుతున్నాడు.
సహజంగానే..ఒక మన ఆవు ఎరుపు అంటే మలం,మూత్రం వలన 05 ఎకరాలు పండించవచ్చు...
అలాగే ఒక సంవత్సరం పండించకుండా ఉంటే మరల భూతల్లి యధావిధిగా సారవంతం అయ్యి సహజంగా పండుతుంది..
ఒకేసారి అంత కాకుండా నిమ్మదిగా ఈ ప్రక్రియ పెంచుకుంటూ వెళ్ళాలి...
రైతు తన గతం మార్చి పోకుండా
ఎరువులు క్రమేపి తగ్గించి
రసాయన రహిత పంటలు పండించాలన్నదే... ముఖ్య ఉద్దేశం
రైతు రాజు అన్న వాస్తవం ప్రతి ఒక్కరికి గుర్తు చేయడం..భూసుపోషణ ముఖ్య సంకల్పం ..
అందరం అర్ధం చేసుకొని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గోవు స్వచ్ఛమైన భూమాతను ఇచ్చేద్దాం..
ముఖ్యంగా..
రైతు సేంద్రియ ఎరువులు సంస్థలను కోరాలి.అలాగే సేంద్రియ ఎరువులు అమ్మే వాళ్ళు కీ మద్దతుగా నిలబడి నేలని మన ఆవుని కాపాడుకుందాం అని పాంచాలి రామకృష్ణ తెలిపారు.