logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎలక్ట్రికల్ కారులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ స్టేట్** హైదరాబాద్** మార్చి 30***( ఏఐఎంఎం మీడియా ప్రతినిధి 9652413 118)



ఎలక్ట్రికల్ కారులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ : ఈవీలను ప్రోత్సహించడంలో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యే దానంనాగేందర్‌తో కలిసి అసెంబ్లీకి ఎలక్ట్రికల్ కారులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలకు 10 నుంచి 20% ప్రోత్సాహకానికి ముందుకు వచ్చిన టాటా మోటార్స్‌ను ఆయన అభినందించారు. ఈవీ పాలసీలో భాగంగా ప్రభుత్వం 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందున అందరూ ఈవీ వాహనాలను వాడల్ని సూచించారు.

17
1428 views

Comment