logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం

భర్త గ్యాస్‌ సిలిండర్‌ తీసుకురావడం లేదని మనస్తాపం
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘటన
3 నెలలుగా కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళ
మనస్తాపంతో ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహాలక్ష్మి
గ్యాస్‌ కోసం వెళ్లిన గ్యాస్ దొరకలేదంటున్న భర్త హరికృష్ణ

26
1870 views

Comment