logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముదిరాజ్ కుటుంబాలను మోసంచేసినదొర

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్దూరు గ్రామ శివారులో తొమ్మిది ఎకరాల 20 గుంటల భూమి ముదిరాజ్ కుటుంబాలకు చెందిన 42 సర్వేనెంబర్ భూమిని అగ్రవర్ణాలకు చెందిన గాండ్ర జయసింహారావు తండ్రి ఆనందరావు అనే వ్యక్తి ముదిరాజ్ కుటుంబాలకు సంబంధించిన భూమిని వారి కుటుంబాలకు తెలవకుండా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు దీనిపై కలెక్టర్కు ఈరోజు పిటిషన్ ఇవ్వగా ఏడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సిరిసిల్ల తహసిల్దార్ ను వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు

31
3396 views

Comment