గుండెపోటుతో తరగతి గదిలో ప్రభుత్వఉద్యోగి మృతి
విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతోమరణించిన ప్రభుత్వ ఉద్యోగి ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం టూక్యా నగర్ ప్రాధమిక పాఠశాలలో జరిగింది ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న చంద్రశేఖర్( 46) ఈరోజు సోమవారం ఉదయం యదా విధిగా తరగతి గదిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకులారు గమనించిన స్థానికులు
నెక్కొండ హాస్పిటల్ తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు