కంచరాం గ్రామం లో తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావo సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ట
రాజాం మండలం కంచరాం గ్రామం లో తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావo సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించి, తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదం తో, పేద మద్య తరగతి అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కి అనుగుణంగా ప్రతీ కార్యకర్త పనిచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి పాటు పడాలని సిఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆశయ సాధన కి కృషి చెయ్యాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ మీసాల సత్యం నాయుడు, ఎలకల సత్యం నాయుడు మాస్టర్,తెలుగుదేశం పార్టీ బూత్ ఇంచార్జ్ రౌతు వాసుదేవరావు,రౌతు .విశ్వేశ్వరరావు,సామంతుల కృష్ణ, ముడిల గౌరినాయుడు,మండల రాము తదితరులు పాల్గొన్నారు...