కరెంటు రాక కోసం..వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజానీకం...
ఈరోజు భారీ వర్షం పడింది తెలిసిన విషయమే.. 10 గంటలకి వస్తుంది అన్న కరెంటు రాక ఇంకా రాకపోవడంతో.. మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య కాలనీ భగత్ సింగ్ కాలనీ ఎస్సీ బీసీ కాలనీ తదితర కాలనీ మొత్తం ప్రజానీకం ఎదురుచూస్తున్న వైనం... దోమల దెబ్బకి నిద్ర రాక మేలుకోలతో ఉన్న జనం...
ఇప్పటికైనా త్వరగా కరెంటు వస్తుందని.. వేగులతో చూస్తున్న జనం..
ఇప్పటికైనా కరెంటు అధికారులు చొరవ తీసుకొని త్వరగా కరెంటు అందించాలని విజ్ఞప్తి వెల్లడిస్తున్న ప్రజలు..