నేడు వరంగల్ పాలిటిక్నిక్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు
వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాల ఉత్సవాలు ఆదివారం ఈరోజు ఘనంగా నిర్వహించనున్నట్లు కాలేజీ అలుమ్ని అధ్యక్షులు EV శ్రీనివాసరావు తెలిపారు 1955 జులై 10 న 10 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ప్రస్తుతం 1620 మంది విద్యార్థులు ఉన్నారు 150 మంది అధ్యాపకులు సిబ్బంది సేవలందిస్తున్నారు 1995-96 లో (ఈ సి ఈ )కోర్సులు ప్రవేశపెట్టగా తరువాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు వచ్చాయి. ఈ వేడుకలు పురస్కరించుకొని పూర్వ విద్యార్థులు దేశ విదేశాల నుండి హాజరై ఓకే వేదికపై వైభావంగా జరుపడం జరుగుతుంది