logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీరామ నవమి మరియు శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవం కమనీయంగా నిర్వహించడం జరిగింది *వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,


తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* భద్రాచలం** మార్చి 28**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీరామ నవమి మరియుపట్టాభిషేక మహోత్సవం లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మిధిలా ప్రాంగణంలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన ఈ మహోత్సవంలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారనీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుని అశ్విరాదాలు ఉండాలని అన్నారు

0
317 views

Comment