హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత TG
ఫలక్ నుమా పీఎస్లో యువకుడిపై పోలీసుల దాడి
విచారణ పేరుతో పిలిపించి లాఠీలతో చితకబాదారని రిజ్వాన్ అనే యువకుడి ఆరోపణ
గత నెల 25న తీగలకుంటలో జరిగిన చిన్నపాటి గొడవ
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
ఫలక్ నుమా స్టేషన్కు చేరుకుని ఏసీపీ, ఇన్స్పెక్టర్ను నిలదీత
దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డిమాండ్