జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో కంత్రీ అధికారి
జర్నలిస్టు : మాకోటి మహేష్
బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్ పై బూతు పురాణం
టేబుల్ పై ఉన్న వస్తువులతో కాంట్రాక్టర్ పై దాడి చేసిన APAO ఫణి భూషణ కశ్యప
కాంట్రాక్టర్ వీరేందర్ కు మొహంపై గాయాలు
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, అధికారిపై కేసు నమోదు
బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్లను వేధిస్తుండడంతో APAOపై గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వీరేందర్
అది మనసులో పెట్టుకొని ప్రస్తుత బిల్లులను ఇవ్వకుండా వేధిస్తున్న అధికారి