logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రమాదలకు అడ్డాగా వరంగల్ టూ ఖమ్మం హైవే!:

వరంగల్ నాయుడు పంపు నుండి వర్దన్నపేట మున్సిపాలిటీ వరకు నిత్యం ఎంతో మంది ప్రాణాలు భలితీసుకుంటున్న రోడ్డు ఖమ్మం హైవే
ఇందుకు ప్రధాన కారణం రోడ్డు వెడల్పు చేయకపోవడం అదే క్రమం లో నాయుడు పంపు నుండి తిమ్మాపూర్ రోడ్డు వరకు మరియు మామూనూర్ చెరువు మూలమలుపు దగ్గర ప్రమాదలా నివారణ కోసం ఏర్పాటు చేసిన రోడ్డు మధ్యలో చేసిన సెంట్రల్ భరికేడ్స్ వల్లనే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు WMC పరిధిలోనీ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి రోడ్లు వెడల్పు చేయాలనీ అదే విధంగా మూల మలుపుల దగ్గర డేంజర్ సిగ్నల్స్ పెద్దగా పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు

8
644 views

Comment