logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బర్దార్ లో ఉన్న రాష్ట్రాలు అప్రమత్తం గా ఉండాలి: మోడీ

సరిహద్దు కోస్టాల్ రాష్ట్రాలు అప్రమత్తం గా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు షిప్పింగ్ నిత్యావసరాల సరఫరా సముద్ర మార్గంలో జరిగే కార్యకలాపాలపై ఎదురయ్యే సమస్యలపై ద్రుష్టి పెట్టాలని సీఎం లతో జరిగిన వర్చువల్ మీటింగ్లో సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువుల నిల్వల సరఫరాను ఎప్పటికప్పుడు మనిటర్ చేయాలనీ పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలని కోరారు

8
373 views

Comment