బర్దార్ లో ఉన్న రాష్ట్రాలు అప్రమత్తం గా ఉండాలి:
మోడీ
సరిహద్దు కోస్టాల్ రాష్ట్రాలు అప్రమత్తం గా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు షిప్పింగ్ నిత్యావసరాల సరఫరా సముద్ర మార్గంలో జరిగే కార్యకలాపాలపై ఎదురయ్యే సమస్యలపై ద్రుష్టి పెట్టాలని సీఎం లతో జరిగిన వర్చువల్ మీటింగ్లో సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువుల నిల్వల సరఫరాను ఎప్పటికప్పుడు మనిటర్ చేయాలనీ పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలని కోరారు