logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొత్తగూడెం ను రైల్వే డివిజన్ చేయాలి (భద్రాచలం రోడ్డు) *రైల్వే మంత్రి అశ్విని వైష్ణవకు వినతి పత్రం అందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,

నూరేళ్లకు చేరుతున్న భద్రాచలం రోడ్
(కొత్తగూడెం రైల్వే స్టేషన్)

*సందర్భంగా కొత్తగూడెం రైల్వే డివిజన్ గా నెలకొల్పాలి,

*రైల్వే మంత్రి అశ్విని వైష్ణవకు వినతి పత్రం అందజేసిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,


కొత్తగూడెం, మార్చి 27 :(కానుక న్యూస్ జిల్లా ప్రతినిధి)భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ ఏర్పడి వందేళ్లకు చేరువవుతున్న సందర్బంగా.. దాని చారిత్రక నేపధ్యాన్ని కొనసాగిస్తూ.. కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే3 డివిజన్ నెలకొల్పాలని రైల్వే స్టేషన్లు మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతిపత్రం అందజేసిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే ఆర్ సురేష్ రెడ్డి కూడా వెంట ఉన్నారు.

126
4561 views

Comment