logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి దంపతులు తమ సొంత గ్రామం తాళ్లమడ రామాలయంలో సీతారామ కళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**దమ్మపేట మండలం**( మార్చి 27 )ఏఐఎంఏ మీడియా ప్రతినిధి,
.

శ్రీ రామనవమి పండుగ సందర్భంగా దమ్మపేట మండలం తాళ్లమడ సొంత గ్రామం లో రామాలయం దగ్గర శ్రీరామచంద్రుడు సీతా దేవి కల్యాణం లో పాల్గొన్న మాజీ ZPTC*సున్నం నాగమణి* *సున్నం సత్యనారాయణ దంపతులు*

ఈ కార్యక్రమంలో వంకా రాము, వంకాయ ధనలక్ష్మి, పూనెం నాగేంద్ర బాబు , పూనెం లక్ష్మీపార్వతి , వంకా చంద్రశేఖర్, వంకా సుశీల , కారం బొజ్జి , కారం నరసమ్మ , పూనెం రవి ,పూనెం విజయ , వంకా ప్రభాకర్ ,వంకా రమణ , సున్నం రాఘవమ్మ,సున్నం కుమారి, పెనుబలి పొట్టమ్మ , కారం దుర్గాప్రసాద్ , పూనెం కుశాల్ రావు, రత్తమ్మ , మడకం చిట్టిబాబు , కారం భద్రమ్మ, మడకం సిసింద్రీ , వంకా పూర్ణచంద్, వంక వరుణ్ , వాడే వెంకటేష్, సున్నం ప్రకాష్, మెచ్చు వసంతరావు, వాడే ప్రభాకర్ రావు, కురసం సత్యనారాయణ , కారం మధుబాల , వంక విశ్వామిత్ర, సున్నం శ్రీను, సున్నం గిరి పండు ,సున్నం జయశ్రీ , కూరం మధు తదితరులు పాల్గొన్నారు.

138
3425 views

Comment