సీతారాముల కళ్యాణం మహోత్సవానికి హాజరైన నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ స్టేట్** ములుగు జిల్లా **మార్చి 27 ***(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి రబ్బాని*mob 9652413118)
*సీతారాముల కళ్యాణం మహోత్సవానికి హాజరైన నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు*
ములుగు జిల్లా*నర్సాపూర్, (మార్చి 27 శుక్రవారం)
శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ ఆలయంలో అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు మరియు సాత్వికాచార్యులు చే శుక్రవారం నాడు జరుపబడుతున్న శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవ కార్యక్రమానికి నర్సాపూర్ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొచ్చు అశోక్ మాజీ సింగల్ విండో వైస్ చైర్మన్ ఆరె విజేందర్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పటేల్ రమణారెడ్డి (కొండన్న) పసుల రవీందర్ సాదు రాజు , మేడం రమణాకర్ చక్రపు మనోహర్ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు అప్పిడి మహిపాల్ రెడ్డి ,బొచ్చుసుజాత- సమ్మయ్య యూత్ కాంగ్రెస్ వెంకటాపూర్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ పసుల అజయ్ పటేల్ , సింగరకుంటపల్లి గ్రామ సర్పంచ్ వక్కల ఉష- రాజేందర్ మరియు కుర్రి రమేష్ మాటేటి సంపత్ చల్లురి రమేష్ తాడూరు మహేందర్ మేడబోయిన రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు