logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకోవటానికి ఆరే కోడ్ తండాకు ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భానోత్ రవి చేరుకున్నారు

సకల సద్గుణ రాశి మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భానోత్ రవి ఆరేకోడ్ తండా హాజరైన బానోత్ రవి ఆరె కోడు తండా ప్రజలతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడు చూపిన మార్గం, రామరాజ్య స్థాపన నవ భారత నిర్మాణంలో మనందరికీ ఆదర్శం చూపిన అయోధ్య రామయ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖశాంతులు ,ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ ఆ సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటూ మరొక్క సారి మీ అందరికి పేరు పేరున శ్రీరామ నవమి శుభాకాంక్షలు

65
2125 views

Comment