అదిలాబాద్ నియోజకవర్గంలోని కోరట
,ఆకోలి , రాంనగర్ , రిక్షా కాలనీ , రణదివ్యా నగర్ ,తిరుపెల్లి తదితర శ్రీరామనవమి సీతారామ కళ్యాణోత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులు.