శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోనీ
శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో, తీర్పెల్లి రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా.
పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల శంకర్, తహసిల్దార్ శ్రీదేవి, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, వార్డుల కౌన్సిలర్లు సుష్మ, ఓం ప్రకాష్ జైస్వాల్, ఆర్ఐ యాజ్వేందర్, భక్తులు, అధికారులు, కాలనీవాసులు, తదితరులు.