logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇరాన్ పై దాడులను ఏప్రిల్ 6వరకు పొడిగింపు

ఇరాన్ ఎనర్జి ప్లాంట్లపై మరో 10రోజులు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు ఇరాన్ తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఫేక్ న్యూస్ ఎవరు నమ్మవద్దని తెలిపారు ఇరానియన్లు చర్చల్లో మేటి అని కొనియాడారు యుద్ధం వల్ల ప్రపంచం అంత ఆయిల్ కొరత నేపథ్యంలో ట్రంప్ ప్రకటన వల్ల కొంచం ఊపిరిపీల్చుకున్నట్టుంది

10
491 views

Comment