logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అనుభవజ్ఞుడైన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు 🎉

ప్రజల సమస్యలపై దశాబ్దాలుగా నిరంతరం పోరాడుతూ, ప్రతి అంశంపై సమగ్ర అవగాహనతో స్పష్టంగా స్పందించే అనుభవజ్ఞుడైన నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐

జిల్లా అభివృద్ధి కోసం ప్రతి కార్యక్రమంలో మీ ప్రత్యేక ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న సేవలు ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకం. మీ నాయకత్వం మరింత బలపడుతూ, ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

– గునుకుల కిషోర్
జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

0
36 views

Comment