మార్కాపురం బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెన్నాహనుమారెడ్డి గారు
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై వైసిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెన్నాహనుమారెడ్డి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.బాధితు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని,ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు...