సీఎం లతో అత్యవసర సమావేశం
పశ్చిమశియా యుద్ధం వల్ల మన దేశం పై జరుగుతున్న పరిణామాలపై అన్ని రాష్ట్రాల సీఎం లతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అత్యవసర సమావేశం రేపు సాయంత్రం 6.30 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి వీడియో కన్ఫరెన్స్ నిర్వహిస్తారు రెండు రోజుల క్రితం త్రివిధ దలా దీపతులతో సమావేశం నిర్వహించడం నిన్న అల్ పార్టీ మీటింగ్ పెట్టడంతో రేపు సీఎం లా సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది