కొన్ని పెట్రోల్ బంకుల బంద్ కు కారణం ఇదే డీలర్లు కొత్తగా స్టాక్
కొన్ని పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులకు కారణం ఈనెల ఫైనాన్సియల్ march నెలకరు కాబట్టి పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్తగా మళ్ళీ స్టాక్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి డీలర్లు ఆయిల్ బుక్ చేయకపోవటం ఒక కారణం అదే కాకుండా యుద్ధం కారణంగా పెట్రోల్ మరియు డీజీల్ అయిపోతుందనే భావనతో వినియోగదారులు ఓకేసారి అధికంగా విక్రయించడంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు ఆయిల్ కంపెనీలూ ఎలాంటి కొరతలేదని తెలుపుతున్నారు