logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీలో మార్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం.... 10 మంది సజీవదహనం

*Today news information*

మహా విషాదం...
జర్నలిస్టు: మాకోటి మహేష్
ఏపీలో మార్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం....
10 మంది సజీవదహనం
రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, పది మంది సజీవదహనం అయ్యారు.

0
12 views

Comment