logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ACB వలలో వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) ప్రసాద్

జర్నలిస్టు: మాకోటి మహేష్
ACB వలలో
వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) ప్రసాద్, తన పరిధిలో నడుస్తున్న ఫిర్యాదుదారుడి రవాణా వాహనాలపై జరిమానాలు మరియు పెనాల్టీలు విధించకుండా ఉండేందుకు గాను, తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజశేఖర్ ద్వారా రూ. 24,800/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వైరాలోని ఆర్టీఓ యూనిట్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు.

2
147 views

Comment