logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు

అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు.

రాష్ట్రంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, అలాగే పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా నిల్వల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై సమావేశంలో సమీక్షించనున్నారు

0
108 views

Comment