logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డోర్నకల్ మున్సిపాలిటీ కమిషనర్ గారు డోర్నకల్ పట్టణ కబ్రిస్తాన్

డోర్నకల్ మున్సిపాలిటీ కమిషనర్ గారు డోర్నకల్ పట్టణ కబ్రిస్తాన్ ఎదురుగా నిర్మించిన సైడ్ కాలువ ఎందుకని ఇంత వంకరగా తిప్పారు అక్కడ ఉన్నది ఎటువంటి నిర్మాణం లేని ఖాళీ స్థలమే కదా.....! పూర్తిగా రోడ్డు మీదకు తీసుకువచ్చారు సైడ్ కాలువను. దీనిని పూర్తిస్థాయిలో మళ్లీ సవరిస్తారా ఇంతే ప్రజల పైన రుద్దుతారా దయచేసి అంతవరకు ఉన్న సైడ్ కాలువను వంకరగా తిరిగిన కొంతను సరి చేసే ఆలోచన చేయండి. లేదు అంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అవసరమైతే CDMA గారికి MA&UD రాష్ట్ర (ప్లానింగ్ అధికారులకు) గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు మరియు హ్యూమన్ రైట్లో ఫిర్యాదులు చేయవలసి ఉంటుంది.

1
0 views

Comment