logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరు మనభూమి ఇన్ఫ్రా రియాల్టీ కార్యాలయంలో నాగరాజు పుట్టినరోజు ఘనంగా జరుపుకున్న వేడుక

నెల్లూరు నగరంలోని మనభూమి ఇన్ఫ్రా రియాల్టీ ఆఫీసులో CGM రఘునాథ్ ఆధ్వర్యంలో, GM సుధాకర్ అధ్యక్షతన AGM నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంలో ఎండిలు సుధాకర్, షబ్బీర్ లు నాగరాజుకు ఆశీర్వచనాలు తెలిపారు. నాగరాజు కష్టపడి పనిచేసే అలవాటు కలవాడని, అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, మనభూమి కుటుంబ సభ్యులుగా సంతోషంగా జీవించాలని వారు అభ్యర్థించారు.

వేడుకలో వెంకటేశ్వర్లు, మధుసూదన్, యానాదయ సహా పలువురు మనభూమి రియాల్టీ సిబ్బంది పాల్గొన్నారు.

36
459 views

Comment