వంట గ్యాస్ బుకింగ్... కి కొత్త మార్గదర్శకాలు
సిలిండర్ల కొరత కారణంగా బుకింగ్ విధానం లో ఆయిల్ కంపెనీలు కఠినంతరం చేశాయి డబుల్ సిలిండర్ ఉన్న వారు 35 రోజుల తరువాతనే రిఫిల్ బుక్ చేసుకోవాలని సూచించారు ఇక ఉజ్వలా కలెక్షన్ ఉన్నవారికి 45 రోజులు కాగా సింగల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తరువాత బుక్ చేసుకోవాలని సూచించారు. అంతకంటే ముందుగా చేసే బుకింగ్స్ ను సిస్టమ్ ఆటోమెటిగ్గాబ్లాక్ చేస్తుంది