దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కేంద్ర మంత్రులు కుమారస్వామి గారు, శ్రీనివాస వర్మ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు, అచ్చెన్నాయుడు గారు, అనిత గారు.