logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లోక్ సభ, అసెంబ్లీ స్థానాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం*

*లోక్ సభ, అసెంబ్లీ స్థానాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం*

▪️లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయం.
▪️543 నుంచి 816కి పెరగనున్న పార్లమెంట్ స్థానాలు.
▪️4,123 నుంచి 6,185కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️తెలంగాణలో 179కి, ఏపీలో 263 కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్న కేంద్రం.

4
37 views

Comment