logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విశాఖ ఉక్కుకంటే పెద్ద ఫ్యాక్టరీ.. స్టీల్ సిటీకి ఫౌండేషన్ : సీఎం చంద్రబాబు

CM చంద్రబాబు నాయుడు ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కాదని, స్టీల్ సిటీకి పునాది అని ఆయన అన్నారు.
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కాబోతోందని, దీని ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు.
విశాఖ ఉక్కు కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు కాబోతోందని, ఇది ఏపీ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ అని చంద్రబాబు ప్రశంసించారు.

1
99 views

Comment