ఆదిలాబాద్ పట్టణ స్వర్ణకార సంఘ ఎన్నికలలో నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు తిప్పర్తి సత్యం గారు
ప్రధాన కార్యదర్శి అనసూరి అనిల్ గారు ఈరోజు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా అధ్యక్షులు టేహరే రమేష్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజీ వేణుగోపాల్ గారికి అదిలాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం తరఫునుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
జై స్వర్ణకార జై జై స్వర్ణకార