logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇప్పటిదాకా ఒక లెక్క ఈరోజు నుంచి మరో లెక్క

మీ..భద్రత..మా..బాద్యత
అక్రమవ్యాపారాలు, వ్యవహారాలను ఏ..మాత్రం సహించం
అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం కఠిన శిక్షలు పడేలా చేస్తాం.
ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి..., జిల్లా భవిత మీ.. చేతుల్లోనే.ఇక పైన మహబూబాబాద్ జిల్లా పై సూక్ష్మపరిశీలన ఉంటుంది.గంజాయి, మత్తుమందుల పేరు ఎక్కడ వినిపించినా, ఎవ్వరు వాడుతున్న, అమ్ముతున్న వారి అడ్రస్ తెలిసిన మరుక్షణం పోలీస్ శాఖ తీవ్రంగా స్పందిస్తుంది.మహబూబాబాద్ జిల్లా మనది..‌!! మంచి మార్పు వైపు కలిసి అడుగులు వేద్దాం మహబూబాబాద్ పిఎస్ఆర్ కన్వెన్షన్ లో జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

1
926 views

Comment