నెల్లూరులో వ్యభిచారం గుట్టు రట్టు
నెల్లూరులో పలు హోటల్స్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో లాడ్జిలను తనిఖీ చేయగా, వ్యభిచారం నిర్వహిస్తున్న 30 మంది యువతి, యువకులు పట్టుబడ్డారు.
వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.ఆకస్మిక దాడులు చేయడంతో కొంత మంది రాజకీయ నేతలు దొరికారు అంటు సోషల్ మీడియాలో పోస్టులు.