గ్యాస్ కొరత తీర్చండి మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి వినతి స్వీట్ షాప్ అధినేతలు
గ్యాస్ కొరత తీర్చండి మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చిన మార్కాపురం హోటల్స్, స్వీట్ షాప్ అధినేతలు గ్యాస్ కొరత వలన చాలా ఇబ్బంది పడుతున్నామని వారు జెసికి తెలిపారు, మాకు కమర్షియల్ గ్యాస్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విడుదల పత్రం వచ్చిన వారిలో నటరాజ్ హోటల్ ప్రసాద్, స్పైసి రెస్టారెంట్ మధు, అభిరుచి రెస్టారెంట్ ప్రదీప్, నవరంగ్ రెస్టారెంట్ ప్రవీణ్ మరియు పట్టణంలోని హోటల్స్ యజమానులు స్వీట్ షాప్ యజమానులు పాల్గొన్నారు