logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కామారెడ్డి జిల్లా సోమవారం ప్రజావాణి లో 96 దరఖాస్తులు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.

కామారెడ్డి ప్రతినిధి
తేదీ23-03-2026
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ సమస్యలపై వచ్చిన ఆయా శాఖలకు సంబంధించిన 96 అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి లో ACLB మధుమోహన్, సీఈఓ చందర్, RDO వీణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

9
1037 views

Comment