హుకుంపేట: రైతన్న మీకోసంలో రైతు పథకాలపై అవగాహణ
హుకుంపేట మండలం, తీగలవలస గ్రామంలో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు అవుకాడ, డ్రాగన్ ప్రూట్ తోటల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్, ఐటీడీఏ, ఉద్యానశాఖ, స్పైసెస్ బోర్డు ల నుండి రైతులకు వర్తించే పథకాలపై విహెచ్ఏ ధనుంజయ్ రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు సీడ్ బాల్స్ గురించి వివరించారు.