*కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం సీజ్..!*
*కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం సీజ్..!*
*కాకినాడ పోర్టులో ఐదు లారీలలో తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారులు.*
*ఈ బియ్యం విలువ సుమారు రూ.65 లక్షలు ఉంటుందని అంచనా.. బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిసినట్లు అధికారులు గుర్తించారు.*
*విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేయడానికి తరలిస్తున్న సమయంలో ఈ బియ్యాన్ని పట్టుకున్నారు.*
*ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.*