logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కోస్టల్ న్యూస్ : *వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20శాతం పెంచిన కేంద్రం*

కోస్టల్ న్యూస్ : *వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20శాతం పెంచిన కేంద్రం*



▪️వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు-కేంద్రం.

▪️అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం.

▪️ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తున్నాం-కేంద్రం.

▪️రెస్టారెంట్లు, దాబాలు, హోటల్స్‌కు..గ్యాస్‌ సరఫరాలో లోటులేకుండా చూడాలి-కేంద్రం.

▪️పరిశ్రమలు, ఆఫీసుల్లోని క్యాంటీన్లలో..కచ్చితంగా గ్యాస్‌ సరఫరా చేయాలి-కేంద్రం...

5
833 views

Comment