logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*🔸పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో 7,18,636/- రూపాయిలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు

*🔸పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో 7,18,636/- రూపాయిలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు 🙏...*

*🔹పాతపట్నం నియోజకవర్గం గంగువాడ గ్రామనికి చెందిన కొండాల గోపాలరావు గారికి 55,465/- వేలు రూపాయిలు.*

*🔹పాతపట్నం మండలం ఏ. ఎస్.కవిటి గ్రామానికి చెందిన కోట మిన్న మదన్ గారికి 40,022/- రూపాయిలు.*

*🔹మెలియపుట్టి మండల కేంద్రానికి చెందిన చుక్క క్రిష్ణరెడ్ది గారికి 3,21,700/- వేలు రూపాయిలు.*

*🔹హిరమండలం మండలం కల్లట గ్రామానికి చెందిన బలగ తిరుపతిరావు గారికి 96,254/-రూపాయిలు.*

*🔹హిరమండలం మండలం కల్లట గ్రామానికి చెందిన కొత్తారి ఆదినారాయణ గారికి 42,362/- రూపాయిలు.*

*🔹 ఎల్ ఎన్ పేట మండలం కరకవలస గ్రామానికి చెందిన పిల్ల రామారావు గారికి 99,247/- రూపాయిలు.*

*🔹కొత్తూరు మండలం కుట్టిభద్ర గ్రామానికి చెందిన జాయ వంశీ గారికి 37,302/- వేలు రూపాయలు.*

*🔹కొత్తూరు మండలం మాకువరం గ్రామానికి చెందిన పొత్తరకొండ మృత్యుంజయం గారికి 26,284/-రూపాయిలు.*

*🔸ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందించిన శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు...*

*🔸ధన్యవాదములు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు..*

*🔸పాతపట్నం నియోజకవర్గం ఐదు మండలాలకు చెందిన పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయుకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారి దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 7,18,636/- లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు.పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా CMRF నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు.*

5
247 views

Comment