logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గూడూరులో బహుజన ఐక్య వేదిక – మాల ఐక్య వేదిక భేటీ… నెల్లూరులో మాల భవన్ నిర్మాణంపై చర్చ

*నిన్న గూడూరు లోని సమావేశం అయిన బహుజన ఐక్య వేదిక మరియు మాల ఐక్య వేదిక నాయకులు*

*బహుజన ఐక్యవేదిక నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు తో కలిసి భేటీ*

*నెల్లూరు లో త్వరలో నిర్మించినన్ను మాల భవన్ విషయం పై చర్చ*

*నిన్న అనగా 21/03/2026 వ గూడూరు నందు మాల ఉద్యోగ సంఘాల మరియు మాల ఐక్య వేదిక నాయకులు త్వరలో నిర్మించినన్ను మాల భవన్ విషయం పై బహుజన ఐక్య వేదిక నాయకులు తో కలిసి తదుపరి ప్రణాళిక గురించి చర్చించారు*

*ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు వేగూరు రాజేంద్ర, బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ జడ్డా వెంకటయ్య, పర్వతాల వెంకట రమణయ్య,మాల ఐక్య వేదిక నాయకులు నేతగాని హరి, ఇంగిలాల మదన్ మిశ్రా, డా.రామకృష్ణ రావు,ఆదినారాయణ,పూడి నరసింహలు, కాకాని చిన్నారావు, పరుచూరి శ్రీనివాసలు, భీమతాటిగిరి, ఎరలగరల శివరామ కృష్ణ,ఎంబేటి వినయ్ బహుజన ఐక్యవేదిక నాయకులు భూపతి పోలయ్య, మీదూరు శ్రీనివాసులు,పాల మల్లికార్జునరావు,గాయం ప్రసాద్, భూపతి మోహన్ సాయి పాల్గొన్నారు*

17
903 views

Comment