కాంగ్రెస్ నేత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్.
కాంగ్రెస్ నేత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్.
బుగ్గారం:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండపల్లి సంతోష్ రావు తల్లి సరస్వతి ఇటీవల మరణించగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం రాత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు.