దేవుడు షాశించాడు.... మానవుడు అనుసరించాడు
జీవన్ రెడ్డితో కాంగ్రెస్ మంత్రుల చర్చలు విఫలం రెండు గంటలపాటు బుజ్జగించినా.. మంత్రులను లైట్ తీసుకున్న జీవన్ రెడ్డి దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడు అంటూ తన నిర్ణయం చెప్పకనే చెప్పిన జీవన్ రెడ్డి.