logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రైతుల సమస్యలపై వెంటనే స్పందన…-MLA VemireddyPrasanthiReddy

వావిళ్ల రోడ్డులో ధాన్యం సేకరణ కేంద్రంపై ఆకస్మిక తనిఖీ చేసిన గారు.
ఈ సందర్భంగా రైతులు, రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
లారీలు, గోన సంచులు వంటి మౌలిక సదుపాయాల లోపం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
⚖️ ధాన్యం కొలతలు, సేకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.
👉 రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
👉 రైస్ మిల్లర్లు – రైతుల మధ్య సమన్వయం కోసం సొసైటీలు బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.
📞 రైతులు తెలియజేసిన సమస్యలపై వెంటనే జాయింట్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
🚜 గోన సంచులు వెంటనే అందుబాటులో ఉంచాలని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని రైతులు, అధికారులకు సూచించారు.

15
1211 views

Comment