ఆత్మహత్య కాదు హత్య నే మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ...
మార్కాపురం మండలం ఇడుపూరుకు చెందిన జన సైనికుడు సంకుల మల్లయ్యను హత్య చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ వైద్యశాల వద్ద రాస్తారోకో చేపట్టిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు...
పొలం నగదు లావాదేవీల విషయంలో బెదిరింపులకు పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ...
నిండుతులని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వ వైద్యశాల వద్ద రోడ్డు పై రాస్తారోకో చేపట్టిన మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్తులు....
విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని మృతుడి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు...